Meenakshi chaudhary Photos: ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి న్యూ పిక్స్

Image credit: Meenakshi Chaudhary/Instagram
విశ్వక్ కెరీర్ లో 10వ సినిమాగా తెరకెక్కుతోన్న #VS10 లో హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి చౌదరి
మోడల్ నుంచి నటిగా మారింది మీనాక్షి చౌదరి . 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించింది. ఈ సినిమా ఫెయిల్ అయినా మీనాక్షి చౌదరి అందం, నటనతో ఆకట్టుకోవడంతో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో మెరిసింది.
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)