Dimple Hayathi photos: శారీలో 'ఖిలాడీ' డింపుల్ భలే ఉంది
తెలుగమ్మాయి డింపుల్ హయతి కెరీర్ బిగినింగ్ లో ఒకట్రెండు సినిమాలు చేసినా నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు.
గద్దల కొండ గణేష్ మూవీ లోని ఐటమ్ సాంగ్ తో పాపులర్ అయిన డింపుల్ హయాతీ విశాల్ హీరోగా తెరకెక్కిన సామాన్యుడు, రవితేజ ఖిలాడి మూవీస్ లో నటించింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
తను కొంచెం తక్కువ రంగు ఉండడంతో కెరీర్ ఆరంభంలో ఎన్నోసార్లు రిజెక్షన్స్ కి గురయ్యానంది. ఎన్నో సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని.. తన ముందు నేరుగా అనకపోయినా.. వెళ్లిపోయిన తరువాత.. అమ్మాయి నల్లగా ఉందని, ఫెయిర్ స్కిన్ ఉండాలంటూ కామెంట్స్ చేసేవారు. ఆ విషయం తెలిసి చాలా బాధపడేదాన్ని అని చెప్పుకొచ్చింది డింపుల్ హయతి.
డింపుల్ హయాతీ (image credit: DimpleHayathi/Instagram)
డింపుల్ హయాతీ (image credit: DimpleHayathi/Instagram)
డింపుల్ హయాతీ (image credit: DimpleHayathi/Instagram)