కళ్లు తిప్పుకోనివ్వకుండా ‘బ్రో’ బ్యూటీ అందాల విందు
ABP Desam
Updated at:
23 Jul 2023 10:54 PM (IST)
1
అందాల భామ కేతిక శర్మ లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల ‘బ్రో’లో కేతికనే హీరోయిన్‌గా నటిస్తుంది.
3
జులై 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
4
‘బ్రో’ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల అయింది.
5
ఈ ట్రైలర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
6
దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.