Kavya Thapar Photos: గ్లామర్ షో చేయడంలో కావ్యా థాపర్ యవ్వారమే వేరులెండి!
కావ్యా థాపర్... తెలుగులో ఇప్పటి వరకు ఆమె నటించిన రెండు సినిమాలే విడుదల అయ్యాయి. ఒకటి... రాహుల్ విజయ్ 'ఈ మాయ పేరేమిటో'. రెండు... సంతోష్ శోభన్ 'ఏక్ మినీ కథ'. తక్కువ సినిమాలే చేసినప్పటికీ... ఆమెకు ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. గ్లామర్ షో చేయడంలో కావ్యా థాపర్ యవ్వారమే వేరు అసలు. లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీరూ ఆ మాటే అంటారు. (Image Courtesy: kavyathapar20/instagram)
రాహుల్ విజయ్, సంతోష్ శోభన్ వంటి చిన్న హీరోలతో సినిమాలు చేసిన కావ్యకు ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమాలో ఆమె హీరోయిన్. (Image Courtesy: kavyathapar20/instagram)
సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో కూడా కావ్యా థాపర్ నాయికగా నటించారు. అందులోనూ ఆమె ఇంపార్టెంట్ రోల్ చేశారు. త్వరలో ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. (Image Courtesy: kavyathapar20/instagram)
ప్రజెంట్ సిట్యువేషన్స్ చూస్తుంటే... కావ్యా థాపర్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ప్రస్తుతానికి 'ఈగల్', 'ఊరు పేరు భైరవకోన' సినిమాలు ఫిబ్రవరి 9న విడుదలకు రెడీ అవుతున్నాయి. (Image Courtesy: kavyathapar20/instagram)
కావ్యా థాపర్ మోడ్రన్ అమ్మాయి. గ్లామర్, మోడ్రన్ డ్రస్ వేయడంలో ఆమె స్టైల్ వేరు. ఈ ఫోటోలు చూస్తుంటే అర్థం కావడం లేదూ! (Image Courtesy: kavyathapar20/instagram)
కావ్యా థాపర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: kavyathapar20/instagram)
బ్లాక్ డ్రస్ లో కావ్యా థాపర్ (Image Courtesy: kavyathapar20/instagram)
కావ్యా థాపర్ (Image Courtesy: kavyathapar20/instagram)