Katrina Kaif Photos : గోల్డెన్ దివాలాగా మెరిసిపోతున్న కత్రినా కైఫ్
Geddam Vijaya Madhuri
Updated at:
15 Nov 2023 09:17 AM (IST)
1
టాలీవుడ్, బాలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కత్రినా కైఫ్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
టాలీవుడ్లో మల్లీశ్వరిగా చెరగని ముద్ర వేసింది.
3
40 ఏళ్ల ఈ భామ దివాళీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.
4
పసుపు రంగు చీరలో.. భారీ చెవిరింగులతో.. దీపాల వెలుగుల్లో గోల్డెన్ దివాలాగా మెరిసింది.
5
ఈ హాట్ బ్యూటీ.. తనకన్న వయసులో 5 ఏళ్లు చిన్నవాడైన విక్కీకౌశల్ను పెళ్లిచేసుకుంది.
6
దివాళీ సందర్భంగా వచ్చిన టైగర్ 3 చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది.