Katrina Kaif: ఎడారిలో భర్తతో కత్రినా కైఫ్ రొమాన్స్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సెలబ్రిటీలలో కొందరు విదేశాలు వెళతారు. గోవా వెళ్లే జనాలు కొందరు ఉంటారు. అయితే... విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు మాత్రం ఎడారి ప్రదేశానికి వెళ్లారు. ఏకాంతంగా సమయాన్ని గడిపారు. కొన్నేళ్ల క్రితం వరకు న్యూ ఇయర్ అంటే కత్రినా కైఫ్ స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ఈవెంట్స్ ఉండేవి. అయితే... ఇప్పుడు ఆమె ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు. (Image Courtesy: katrinakaif / instagram)
భర్త విక్కీ కౌశల్ ఒడిలో కూర్చుని దిగిన ఫోటోలను కత్రినా కైఫ్ షేర్ చేశారు. (Image Courtesy: katrinakaif / instagram)
హిందీలో కత్రినా కైఫ్ బిజీ హీరోయిన్. జనవరి 12న 'మేరీ క్రిస్మస్' సినిమాతో కత్రినా కైఫ్ థియేటర్లలో సందడి చేయనున్నారు. అందులో తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరో. (Image Courtesy: katrinakaif / instagram)
ఎడారిలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు (Image Courtesy: katrinakaif / instagram)
న్యూ ఇయర్ విషెష్ చెబుతూ కత్రినా కైఫ్ షేర్ చేసిన ఫోటోలు (Image Courtesy: katrinakaif / instagram)
కత్రినా కైఫ్ ఫోటోలు (Image Courtesy: katrinakaif / instagram)
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు (Image Courtesy: katrinakaif / instagram)
కత్రినా కైఫ్ ఫోటోలు (Image Courtesy: katrinakaif / instagram)