Karthika Deepam Prem Photos: కార్తీకదీపంలో మరో హీరో, మానస్ సోదరుడు ప్రేమ్ ఎవరో తెలుసా
కార్తీకదీపం సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథలో హీరో హీరోయిన్లు వచ్చేశారు. హిమ,సౌర్య, నిరుపమ్, ప్రేమ్‌లు పెద్దవాళ్లు అయ్యారు. హిమగా కీర్తి కేశవ్ భట్, శౌర్య గా అమూల్య గౌడ, నిరుపమ్‌గా బిగ్ బాస్ ఫేమ్ మానస్ ఎంట్రీ ఇచ్చేయగా.. తమ్ముడు ప్రేమ్‌గా ఓ కొత్త హీరో వచ్చేశాడు. ఆ హీరో పేరు మనోజ్ కుమార్
కర్ణాటకకి చెందిన మనోజ్ ఇంతకు ముందు జెమిని టీవీలోని ‘లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్‌లో నటించాడు. తొలి సీరియల్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనోజ్.. కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సోషల్ మీడియాలో మనోజ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువే. ఒక్క ఇన్ స్టాగ్రామ్‌లోనే మనోజ్‌కి 35 వేలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.మరి కార్తీకదీపం సీరియల్‌తో ఏ మేరకు మెప్పిస్తాడో వెయిట్ అండ్ సీ...
కార్తీకదీపం ప్రేమ్( మనోజ్) (Image Credit: Manoj Kumar / Instagram)
కార్తీకదీపం ప్రేమ్( మనోజ్) (Image Credit: Manoj Kumar / Instagram)
కార్తీకదీపం ప్రేమ్( మనోజ్) (Image Credit: Manoj Kumar / Instagram)
కార్తీకదీపం ప్రేమ్( మనోజ్) (Image Credit: Manoj Kumar / Instagram)