Karthika Deepam Shobha Shetty: పెళ్ళికూతురిగా ముస్తాబైన 'కార్తీకదీపం' మోనిత
ABP Desam | 05 May 2023 05:30 PM (IST)
1
సీరియల్స్ లో అందమైన విలన్ ఎవరు అంటే కార్తీకదీపం మోనిత అలియాస్ శోభా శెట్టి పేరు మొదట వినిపిస్తుంది. Image Credit: Shobha Shetty/ Instagram
2
తన విలనిజంతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. Image Credit: Shobha Shetty/ Instagram
3
కార్తీకదీపం సీరియల్ తర్వాత మరెందులోని కనిపించడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Image Credit: Shobha Shetty/ Instagram
4
పెళ్లి కూతురిగా ముస్తాబై అందమైన ఫోటోస్ పోస్ట్ చేసింది. Image Credit: Shobha Shetty/ Instagram
5
తనకి నిజంగా పెళ్లి అయిపోలేదు.. ఒక బ్రైడల్ మేకప్ సంస్థ కోసం ఇలా అందంగా రెడీ అయిపోయింది. Image Credit: Shobha Shetty/ Instagram
6
కార్తీకదీపం మోనిత(శోభా శెట్టి). Image Credit: Shobha Shetty/ Instagram
7
కార్తీకదీపం మోనిత(శోభా శెట్టి). Image Credit: Shobha Shetty/ Instagram