Karthika Deepam Vaibhav Surya : రాజకీయ ప్రముఖులతో కార్తీకదీపం ఇంద్రుడు (వైభవ్ సూర్య)
'కార్తీకదీపం' సీరియల్ లో ఇంద్రుడు పాత్రలో నటిస్తున్నాడు వైభవ్ సూర్య. పుట్టింది కరీంనగర్ లో అయినా పెరిగినదంతా హైదరాబాద్ లోనే.
వైభవ్ సూర్య ఇన్ స్ట్రా అకౌంట్ చూస్తే ఎక్కువగా రాజకీయనాయకులతో కలసి ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి
రాజకీయాలతో వైభవ్ సూర్యకి ఏం సంబంధం అంటే.. తనకి రాజకీయాలంటే చాలా ఆసక్తి అని.. భవిష్యత్ లో బీజేపీ నుంచి పోటీచేయనున్నానని గతంలోనే చెప్పాడు
స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే నాటకాల్లో నటించి మెప్పించిన వైభవ్ సూర్య..ఇప్పటి వరకూ 60కి పైగా సీరియల్స్, 30 సినిమాల్లో నటించాడు
నాగాస్త్రం, దేవత, అక్కమొగుడు సహా 60కి పైగా సీరియల్స్ లో నటించాడు వైభవ్ సూర్య.
పాజిటివ్, నెగిటివ్ ఎలాంటి పాత్రలోనైనా మెప్పించే వైభవ్ సూర్యకి..బుల్లితెర ప్రకాశ్ రాజ్ అనే బిరుదు ఉంది
వైభవ్ సూర్య (image credit: vaibhavsurya/Instagram)