Karthika Deepam 2 Shooting Dairies : కార్తీకదీపం 2 సీరియల్ షూటింగ్ సెట్లో దీప, డాక్టర్ బాబు ఫోటోలు చూశారా? షూటింగ్ తప్పా అన్ని చేస్తున్నారుగా
కార్తీక దీపం సీరియల్ ఎంత క్రేజ్‌ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాలో మీమ్స్, రీల్స్ ఈ సీరియల్ మీద చాలా వచ్చాయి. (Images Source : Images Source : premi_vishwanath)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నేపథ్యంలో కార్తీక దీపం 2ని కార్తీక దీపం ఇది నవ వసంతం అనే పేరుతో తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.(Images Source : Images Source : premi_vishwanath)
ఈ షూటింగ్లో పాల్గొంటున్న నటులంతా సెట్లో ఫోటోలు దిగుతున్నారు. మరి కొందరు రీల్స్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు.(Images Source : Images Source : premi_vishwanath)
కార్తీక దీపం సీరియల్ అభిమానులను సోషల్ మీడియాలో కూడా ఎంగేజ్ చేస్తుంది టీమ్. అందుకే వారి వీడియోలు, ఫోటోలు మంచి వ్యూస్‌ని సంపాదించుకుంటున్నాయి. (Images Source : Images Source : premi_vishwanath)
కార్తీక దీపంలో డాక్టర్‌బాబుగా నిరుపమ్.. దీపగా ప్రేమి విశ్వనాథ్ చేసి.. బుల్లితెరపై హిట్ పెయిర్‌గా టాక్ సంపాదించుకున్నారు. (Images Source : Images Source : premi_vishwanath)
కార్తీక దీపం మాదిరిగానే ఈ రెండో సీజన్ కూడా మంచి టాక్‌నే సంపాదించుకుంది. సినిమాలే కాదు.. సీరియల్స్‌లో రెండో భాగాలు ఉంటాయని.. అవి సక్సెస్ అవుతాయని ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ తెలిపాడు.(Images Source : Images Source : premi_vishwanath)
తాజాగా దర్శకుల దినోత్సవం రోజు.. ఈ సీజన్లో దీపకు వేరే ఎవరితోనే పెళ్లి అయినట్లు చూపించి.. కార్తీక్ ఇంట్లో పనిమనిషిగా దీపను పెట్టారు. దీప భర్త రావడంతో ఇప్పుడు ఎపిసోడ్స్ ఆసక్తిగా మారాయి.(Images Source : Images Source : premi_vishwanath)