Nirupam Paritala: ఈ బర్త్ డే బాయ్ ని కనీసం కేక్ తిననివ్వలేదట పాపం!
మొహం నిండా కేక్ తో ఉన్న ఈ బర్త్ డే బాయ్ ని గుర్తు పట్టారా? ఇంకెవరో కాదండోయ్ మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. Image Credit: Nirupam Paritala/ Instagram
ఆగస్టు 18న నిరుపమ్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే పార్టీ ఆరెంజ్ చేశారు. Image Credit: Nirupam Paritala/ Instagram
అందులో అందరూ తన ఫేస్ కి కేక్ పూసేసి బర్త్ డే కేక్ తిననివ్వకుండా చేశారని తెగ ఫీలవుతూ కొటేషన్ కూడా పెట్టాడు. Image Credit: Nirupam Paritala/ Instagram
'కేక్ తింటే టేస్ట్- పూస్తే వేస్ట్' అంటూ కోట్ ఇచ్చారు. Image Credit: Nirupam Paritala/ Instagram
మన డాక్టర్ బాబులోని కవి కూడా బయటకి వచ్చేశాడు. వెన్నెల్లో అడవి పాలు, అన్నం నేలపాలు, కేక్ మొహం పాలు.. ముందు టేస్ట్ చేయనివ్వమని నా విన్నపాలు. ఫేస్ లో ఫేస్ ఎక్కడ ఉందో వెతకాల్సిన ఫేస్ తో సెల్ఫీలు కూడా.. అంటూ ఈ ఫోటోస్ కి క్యాప్షన్ పెట్టాడు. Image Credit: Nirupam Paritala/ Instagram
మొత్తానికి అలా మన డాక్టర్ బాబు బర్త్ డే కేక్ స్మాష్ జరిగిందన్న మాట. Image Credit: Nirupam Paritala/ Instagram