kangana Ranaut Photos: కంగనా వివాదాస్పదురాలే... కానీ చాలా అందగత్తె
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నటి కంగనా. తాజాగా వ్యవసాయ చట్టాల రద్దుపై కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రోడ్లపై కొచ్చిన జనం చట్టాలు చేస్తుంటే మనది కూడా జిహాదీ దేశమే అంటూ మాట్లాడింది. (Image credit: Instagram)
చిన్నప్పట్నుంచి చాలా పట్టుదల గల వ్యక్తిత్వం ఆమెది. టామ్ బాయ్ లా పెరిగింది. (Image credit: Instagram)
మొదట వైద్యురాలు కావాలని కోరుకుంది కానీ, ఇంటర్లో ఒక సబ్జెక్టు తప్పడంతో ఇక డాక్టర్ కాకూడదని నిర్ణయించుకుంది. చదువును కూడా పక్కన పెట్టింది. (Image credit: Instagram)
కంగనా కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అక్కడ నటనలో శిక్షణ తీసుకుంది. తొలిసారి ఒక నాటకంలో నటించింది. (Image credit: Instagram)
2006లో గ్యాంగ్ స్టర్ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. తరువాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. (Image credit: Instagram)
కంగనా హాట్ పిక్స్ (Image credit: Instagram)