భర్త గౌతమ్‌తో కాజల్ - జోడీ భలే బాగుంది కదా!
ABP Desam | 29 Mar 2023 11:20 PM (IST)
1
‘క్యూం హో గయా నా’ హిందీ సినిమాలో సహాయ పాత్రతో వెండితెర ప్రవేశం చేసింది కాజల్.
2
‘సింగం’ సినిమాకి ఉత్తమ నూతన నటి ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది కాజల్.
3
‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలకు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది.
4
తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్.
5
కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్ళి చేసుకుంది.
6
‘లక్ష్మీ కల్యాణం‘ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది కాజల్.
7
కాజల్ కి నటి కాజోల్ అంటే చాలా ఇష్టమట. ఆమె స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చి.. టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది కాజల్. త్వరలోనే కాజల్ ‘ఇండియన్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.