✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Jennifer Emmanuel: పాల మీగడలా మెరిసిపోతున్న ముంబై ముద్దుగుమ్మ

ABP Desam   |  14 Nov 2022 06:01 PM (IST)
1

తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో ముంబై హీరోయిన్ అడుగు పెట్టింది.

2

‘న‌చ్చింది గ‌ర్ల్‌ ఫ్రెండూ’ సినిమాతో జెన్నిఫ‌ర్ ఇమ్మాన్యుయేల్‌ తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చింది.

3

ఈ నెల 11న జెన్నిఫర్ నటించిన ‘న‌చ్చింది గ‌ర్ల్‌ ఫ్రెండూ’ సినిమా విడుదల అయ్యింది.

4

ఈ చిత్రంలో సంధ్య అనే క్యారెక్టర్ చేసి మెప్పించింది.

5

ఈ సినిమాకు గురు పవన్ దర్శకత్వం వహించారు.

6

ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది.

7

వాస్తవానికి ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ‘బాయ్‌స్ విల్ బీ బాయ్‌స్’ మూవీలో అవకాశం వచ్చింది.

8

అయితే, ఈమె నటించిన రెండో సినిమా ‘న‌చ్చింది గ‌ర్ల్‌ ఫ్రెండూ’ ముందుగా రిలీజ్ అయ్యింది.

9

‘న‌చ్చింది గ‌ర్ల్‌ ఫ్రెండూ’ సినిమాలో బికినీ ధరించి ఆకట్టుకుంది.

10

కథ డిమాండ్ చేయడంతో బికినీ వేసుకున్నట్లు జెన్నీ చెప్పింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Jennifer Emmanuel: పాల మీగడలా మెరిసిపోతున్న ముంబై ముద్దుగుమ్మ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.