Avatar 2: ‘అవతార్ 2’ మరో అద్భుతం.. ఈ చిత్రాలు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయ్!
‘అవతార్’.. ఈ సినిమా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది కదూ. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అవతార్-2’ తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. - Image Credit: Avatar/Twitter
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకనీసం ట్రైలర్ రిలీజ్ చేయాలంటూ అభిమానులు ‘అవతార్’ టీమ్‌ను ట్వీట్ల ద్వారా కోరుతున్నారు. - Image Credit: Avatar/Twitter
ఈ సందర్భంగా అవతార్ టీమ్.. ఈ కాన్సెప్ట్ చిత్రాలను విడుదల చేసింది. - Image Credit: Avatar/Twitter
ఈ చిత్రాలను చూస్తుంటే.. ఈ సినిమా మరోసారి అద్భుత లోకాలకు తీసుకెళ్తుందనే చెప్పుకోవచ్చు. - Image Credit: Avatar/Twitter
‘అవతార్’ సినిమాను తలచుకుంటే.. ఇప్పటికీ ఆ విజువల్ వండర్స్ కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది. - Image Credit: Avatar/Twitter
ఈ నేపథ్యంలో ‘అవతార్ 2’ చిత్రం అంతకంటే గొప్పగా అలరిస్తుందని అంతా భావిస్తున్నారు. - Image Credit: Avatar/Twitter
అవతార్‌లో నింగిలో పోరాడే సన్నివేశాలే చూశాం. అయితే, ‘అవతార్ 2’లో నీటిలో కూడా యాక్షన్ సన్నివేశాలు ఉండవచ్చని తెలుస్తోంది. - Image Credit: Avatar/Twitter
‘అవతార్ -2’ సినిమాను 2022, డిసెంబరు 16న విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే, ఇప్పటివరకు ట్రైలర్ రాకపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. - Image Credit: Avatar/Twitter