అన్వేషించండి
Jacqueline Fernandez At Housefull 5 Official Trailer:బ్యాక్ లెస్ పింక్ టాప్ లో శ్రీలంక సుందరి.. అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 5 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జాక్వెలిన్ మెరుపుల్!
Jacqueline Fernandez Photos: అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 5 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెరుపులు మెరిపించింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. బ్యాక్ లెస్ పింక్ టాప్ అదిరిపోయింది. ఆ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది
Housefull 5 Official Trailer Jacqueline Fernandez
1/5

పింక్ టాప్ లో జాక్వెలిన్ మెరిసిపోతోంది. ఈ ఫొటోస్ షేర్ చేసి A pop of color on a monsoon day 🌸🌸🌸అని పోస్ట్ పెట్టింది..
2/5

ఇండియా బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాంచైజీగా వచ్చి ప్రేక్షకాదరణ పొందిన హౌస్ ఫుల్ సిరీస్ లోభాగంగా ఇప్పుడు House full 5 వస్తోంది. సాజిద్ నడియావాలా నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకుడు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసింది జాక్వెలిన్.
Published at : 29 May 2025 03:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















