Rithu Chowdary: పొట్టి డ్రెస్సులో ‘జబర్దస్త్’ బ్యూటీ అందాల విందు
'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'జబర్దస్త్' షోస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది రీతూ చౌదరి. Photo Credit: Rithu Chowdary/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App'గోరింటాకు' సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కు పరిచయమైంది.Photo Credit: Rithu Chowdary/Instagram
యాంకర్ ప్రదీప్ తో చేసిన 'పెళ్లి చూపులు' షో లో రీతూ కంటెస్టెంట్ గా పాల్గొంది.Photo Credit: Rithu Chowdary/Instagram
'గోరింటాకు', 'ఇంటిగుట్టు', 'సూర్యవంశం' వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.Photo Credit: Rithu Chowdary/Instagram
'జబర్దస్త్'లో లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన రీతూ తన కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. Photo Credit: Rithu Chowdary/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Rithu Chowdary/Instagram