రెడ్ అండ్ బ్లూ డ్రెస్‌లో వాహ్ అనిపిస్తున్న ‘జబర్దస్త్’ బ్యూటీ వర్ష
వర్ష 'జబర్దస్త్' షోలో తన కామెడీతో ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image Credit: Varsha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ‘జబర్దస్త్’ బ్యూటీ బుల్లి తెర పై పలు షోస్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. Image Credit: Varsha/Instagram
వర్ష టీవీ షోస్ లోనే కాదు, తన యూట్యూబ్ ఛానల్ ‘జబర్దస్త్ వర్ష అఫీషియల్’లో వీడియోస్, వ్లోగ్స్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. Image Credit: Varsha/Instagram
'అభిషేకం' సీరియల్ తో వర్ష బుల్లి తెర పై ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Varsha/Instagram
వర్ష 'ప్రేమ ఎంత మధురం', 'తూర్పు పడమర' సీరియల్స్ లో నటించింది. Image Credit: Varsha/Instagram
వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీ ,జబర్దస్త్ వంటి టీవీ షోస్ లో కనిపిస్తోంది. Image Credit: Varsha/Instagram
వర్ష తన అందం, కామెడీతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. Image Credit: Varsha/Instagram