‘జబర్దస్త్’ బ్యూటీ రీతూ చౌదరి హొయలు
ABP Desam | 02 Dec 2022 06:18 PM (IST)
1
రీతూ చౌదరి 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'జబర్దస్త్' వంటి షోస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. Image credit: Rithu Chowdary/Instagram
2
రీతూ 'గోరింటాకు' సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కు పరిచయమైంది. Image credit: Rithu Chowdary/Instagram
3
యాంకర్ ప్రదీప్ తో చేసిన 'పెళ్లి చూపులు' షో లో రీతూ కంటెస్టెంట్ గా పాల్గొంది. Image credit: Rithu Chowdary/Instagram
4
రీతూ 'గోరింటాకు', 'ఇంటిగుట్టు', 'సూర్యవంశం' వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. Image credit: Rithu Chowdary/Instagram
5
'జబర్దస్త్'లో లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన రీతూ తన కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. Image credit: Rithu Chowdary/Instagram
6
రీతూకు యుట్యూబ్‌లో 100k ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. Image credit: Rithu Chowdary/Instagram