పూల డ్రెస్‌లో ‘జబర్దస్త్’ బ్యూటీ సౌమ్య రావు
‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య రావు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి.
Continues below advertisement
Image Credit: Sowmya Rao/Instagram
Continues below advertisement
1/7
సౌమ్య తెలుగు, తమిళ భాషల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. Image Credit: Sowmya Rao/Instagram
2/7
ఈ బ్యూటీ మొదటగా తమిళ సీరియల్ 'రోజా'తో తన నటనా కెరీర్‌ను ప్రారంభించింది. Image Credit: Sowmya Rao/Instagram
3/7
సౌమ్య 'శ్రీమంతుడు' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Sowmya Rao/Instagram
4/7
సౌమ్య 'జబర్దస్త్'లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sowmya Rao/Instagram
5/7
ఈ బ్యూటీ పలు తమిళ సీరియల్స్ లో కనిపించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Sowmya Rao/Instagram
Continues below advertisement
6/7
సౌమ్య రావ్ బుల్లితెర పై సీరియల్స్, యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Sowmya Rao/Instagram
7/7
సౌమ్య 'శ్రీదేవి డ్రామా కంపెని', 'జబర్దస్త్' వంటి కామెడి షోస్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. Image Credit: Sowmya Rao/Instagram
Published at : 29 Dec 2022 08:00 PM (IST)