అన్వేషించండి
Janhvi Kapoor: అతిలోకసుందరి కూతురు కేవలం అందాల ప్రదర్శనకేనా?
Janhvi Kapoor Photos: అతిలోకసుందరి కూతురు జాన్వికపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టిన టైమ్ ఎలా ఉందో కానీ...నటన అనే మాటే ఆమె దరికి చేరడం లేదు.. అందాల ప్రదర్శనకే పరిమితమైందా?
Janhvi Kapoor only for Glamour Roles In Tollywood?
1/7

జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లోనే అవకాశాలొచ్చాయ్.. శ్రీదేవి కూతురు కావడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది...కానీ ఆ రెండు సినిమాల వల్ల ఆమెకు కలిసొచ్చింది శూన్యం
2/7

పెద్ది మూవీలో అచ్చియ్యమ్మగా నటించిన జాన్వీ కపూర్ అందాల ప్రదర్శనకు తప్ప..ఈ మూవీలో ఈమె ఎందుకు ఉందో అర్థంకావడం లేదంటున్నారు థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు
Published at : 04 Jun 2026 11:39 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















