Gruhalaskhmi Kasthuri: 'ఇంటింటి గృహలక్ష్మి' కొడుకుతో చూశారా ఎలా ఎంజాయ్ చేస్తుందో!
ఇంటింటి గృహలక్ష్మి తులసి( కస్తూరి) చూశారా తన కొడుకుతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Kasthuri Shankar/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీరియల్ లో పద్ధతిగా ఇంటి గృహలక్ష్మి అంటే ఇలా ఉండాలి అనే విధంగా కనిపిస్తుంది. కానీ బయట మాత్రం హాట్ హాట్ గా ఉంటుంది. Image Credit: Kasthuri Shankar/ Instagram
చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుంటూ ఫుల్ ఎనర్జిటిక్ మూడ్ లో ఉంటుంది. Image Credit: Kasthuri Shankar/ Instagram
కొడుకుతో ఆడుకుంటున్న కస్తూరి. Image Credit: Kasthuri Shankar/ Instagram
కస్తూరి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. Image Credit: Kasthuri Shankar/ Instagram
కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేసింది. Image Credit: Kasthuri Shankar/ Instagram
మోడ్రన్ గృహలక్ష్మి. Image Credit: Kasthuri Shankar/ Instagram
కస్తూరి లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Kasthuri Shankar/ Instagram