Gruhalakshmi Inchara Shetty: 'గృహలక్ష్మి' సీరియల్ లో అమ్మ కూతురిగా వచ్చిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
కన్నడకి చెందిన ఈ ముద్దుగుమ్మ పేరు ఇంచర శెట్టి. గృహలక్ష్మి సీరియల్ లో తులసి కూతురు దివ్యగా ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Inchara Shetty/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడాక్టర్ కోర్స్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి మూడేళ్ళ తర్వాత దివ్య క్యారెక్టర్ కథలోకి వచ్చింది. Image Credit: Inchara Shetty/ Instagram
ఇంచర శెట్టికి తెలుగులో ఇదే తొలి సీరియల్. Image Credit: Inchara Shetty/ Instagram
సీరియల్ లో తన ప్రవర్తన చూస్తుంటే తులసి 2.o చూసినట్టే ఉంది. తల్లిలాగా వేదాంతాలు చెప్తూ కనిపిస్తుంది. Image Credit: Inchara Shetty/ Instagram
దివ్య క్యారెక్టర్ తోనే గృహలక్ష్మి సీరియల్ కొత్త మలుపు తీసుకోబోతుంది. కొత్త విలన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Inchara Shetty/ Instagram
ఇంచర శెట్టి అందమైన ఫోటోలు. Image Credit: Inchara Shetty/ Instagram
ఇంచర శెట్టి అందమైన ఫోటోలు. Image Credit: Inchara Shetty/ Instagram