Shraddha Kapoor: ఇన్నర్ వేర్ ఎక్స్ పోజ్ చేస్తూ శ్రద్దా పోజులు
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Photo Courtesy: Shraddha Kapoor Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిందీలో ఈమె నటించిన చాలా సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.(Photo Courtesy: Shraddha Kapoor Instagram)
'సాహో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.(Photo Courtesy: Shraddha Kapoor Instagram)
ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో జతకట్టి తన క్రేజ్ మరింత పెంచుకుంది.(Photo Courtesy: Shraddha Kapoor Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది.(Photo Courtesy: Shraddha Kapoor Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Photo Courtesy: Shraddha Kapoor Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Shraddha Kapoor Instagram)