Neha Shetty : హీట్ వేవ్ అంటూ పరదాలు తొలగించిన రాధిక..మీకు తప్పదిక ఉక్కపోత!
RAMA | 23 Apr 2025 11:35 AM (IST)
1
డీజే టిల్లు మూవీ తర్వాత రాధికగా బాగా ఫేమస్ అయిపోయింది నేహాశెట్టి. అందం, నటనతో కట్టిపడేసింది.సినిమా మొత్తం నల్లచీరలో కనిపించి కుర్రాళ్లని క్లీన్ బౌల్డ్ చేసేసింది.
2
2016 లో కన్నడ మూవీ ముంగారు మలే2 తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది
3
పూరీజగన్నాథ్ కొడుకు నటించిన మెహబూబాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
4
డీజే టిల్లు తర్వాత బెదురులంక 2012, రూల్స్ రంజన్, టిల్లు స్వ్కేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీస్ లో నటించినా ఆశించిన రేంజ్ లో హిట్ పడలేదు
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహాశెట్టి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...Caffeinated couture. Served Hot అనే క్యాప్షన్ ఇచ్చింది