Mehreen Pirzadaa : హనీ పాప ఏంటి ఇంత హాట్‌గా తయారైంది
తెలుగులో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో మెహ్రీన్ కూడా ఒకరు. అందంతోనే కాకుండా నటనతోనూ అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ.(Image Source : Instagram/mehreenpirzadaa)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా లెహంగాలో ఓ ఫోటోషూట్ చేసింది మెహ్రీన్. ఈ ఫోటోల్లో అందంతో పాటు కాస్త హాట్నెస్ కూడా మిక్స్ చేసింది. (Image Source : Instagram/mehreenpirzadaa)
డీప్ నెక్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ ధరించి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. “ she dreamed improbable dreams, followed her heart and created her own little fairytale 🧚♀️ “ అంటూ వాటికి క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/mehreenpirzadaa)
‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది.(Image Source : Instagram/MehreenPirzada)
ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన క్యారెక్టర్ చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేసింది మెహ్రీన్. ఇప్పటికీ తన నటన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది మెహ్రీన్.(Image Source : Instagram/MehreenPirzada)
కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా.. తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఫోటోషూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. (Image Source : Instagram/MehreenPirzada)