Anjali Latest Photos : 'వకీల్ సాబ్' బ్యూటీ ట్రెడిషనల్ ఫొటోస్..
ABP Desam
Updated at:
11 Sep 2021 05:41 PM (IST)
1
(Photo Courtesy : Instagram) తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy : Instagram) కానీ తెలుగులో కంటే తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
3
(Photo Courtesy : Instagram) కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది.
4
(Photo Courtesy : Instagram) రీసెంట్ గా 'వకీల్ సాబ్' సినిమాలో కీలకపాత్ర పోషించింది.
5
(Photo Courtesy : Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీకి మంచి అవకాశాలే వస్తున్నాయి.
6
(Photo Courtesy : Instagram) ఇదిలా ఉండగా.. అంజలి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తుంది.
7
(Photo Courtesy : Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.