Hero Arya Daughter: హీరో ఆర్య, సాయేషాల ముద్దుల కూతురు అరియానా క్యూట్ ఫోటోలు
ABP Desam | 12 Apr 2023 04:44 PM (IST)
1
క్యూట్‌గా ముద్దొచ్చేలా ఉంది అరియానా. ఈమె హీరో ఆర్య, హీరోయిన్ సాయేషాల ముద్దుల కూతురు.
2
అరియానా తల్లి సాయేషా అఖిల్ అక్కినేనితో కలిసి నటించింది.
3
ఆర్య తన కూతురు ఫోటోలు బయటికి రానివ్వలేదు. ఇప్పుడు ఈ చిట్టి పాప పేరుతో ఇన్ట్సాగ్రామ్ లో ఖాతా తెరిచింది. ఈ ఖాతాను సాయేషా తల్లి మెయింటేన్ చేస్తున్నారు.
4
తల్లితో అరియానా
5
తల్లితో అరియానా
6
తండ్రితో అరియానా