Hebah Patel Photos in Saree : బ్లాక్ శారీలో డస్కీ లుక్‌తో ఫోజులిచ్చిన కుమారి 34F
Geddam Vijaya Madhuri
Updated at:
18 Nov 2023 08:25 AM (IST)

1
హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకుల మదిలో కుమారి 21 Fతో చెరగని ముద్ర వేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఈ భామ తాజాగా బ్లాక్ శారీలో డస్కీ లుక్‌లో ఫోటో షూట్ చేసింది.

3
చీరకు తగ్గట్లు బ్లాక్ మెటల్ జ్యూవెలరీ ధరించి.. హెయిర్ లీవ్ చేసింది.
4
తాజగా ఓటీటీ వేదికగా విడుదలైన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్‌లో నటించి మెప్పించింది.
5
ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటుంది.
6
34 ఏళ్ల ఈ భామ హీరోయిన్గా మాత్రమే కాకుండా.. ప్రత్యేక పాత్రల్లో కూడా మెప్పిస్తుంది.