Hebah Patel: హెబా పటేల్ సర్జరీల వల్లే ఇంతందంగా ఉందా?
కుమారి21F సినిమాలో కుర్రకారులో విపరీతమైన క్రేజ్ సంపాదించింది హెబా పటేల్. ఆ తరువాత ఆమె సినిమాలు పెద్దగా ఆడింది లేదు. -Image credit: Hebah Patel/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఆమె అభిమానులతో చిట్ చాట్ చేస్తే ఓ రహస్యాన్ని బయటపెట్టింది. -Image credit: Hebah Patel/Instagram
తన అందం కొంత దేవుడిచ్చాడని, మిగతాది వైద్యుల కృషి అని చెప్పింది. దీంతో ఆమె అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న విషయం బయటపడింది. -Image credit: Hebah Patel/Instagram
ఇంతకీ హెబా ఏ భాగంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందో మాత్రం చెప్పలేదు. -Image credit: Hebah Patel/Instagram
హెబా పటేల్ ఫోటోలు -Image credit: Hebah Patel/Instagram
హెబా పటేల్ ఫోటోలు -Image credit: Hebah Patel/Instagram
హెబా పటేల్ ఫోటోలు -Image credit: Hebah Patel/Instagram
హెబా పటేల్ ఫోటోలు -Image credit: Hebah Patel/Instagram