Allu Ayaan Photos: హ్యాపీ బర్త్ డే అల్లు అయాన్
ABP Desam | 04 Apr 2022 12:43 PM (IST)
1
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కు ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ. ఈ రోజు తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు.
2
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించిన అల్లు అర్జున్... నా మమతల మణిహారం, నా ఆశల ప్రతిరూపం నా బిడ్డ అల్లు అయాన్. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరింత ఆనందం అయాన్ సొంతం కావాలని, ఆటపాటలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలని ఆశిస్తున్నాను అంటూ బన్నీ ట్వీట్ చేశారు. అంతేకాదు, తామిద్దరూ కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు.
3
బన్నీ, స్నేహారెడ్డిలకు 2014 ఏప్రిల్ 3న అయాన్ జన్మించాడు.
4
అల్లు అయాన్( Image Credit: Allu Ayaan/ Instagram)
5
అల్లు అయాన్( Image Credit: Allu Ayaan/ Instagram)
6
అల్లు అయాన్( Image Credit: Allu Ayaan/ Instagram)
7
అల్లు అయాన్( Image Credit: Allu Ayaan/ Instagram)