హన్సిక క్యూట్ ఫొటోస్.. ఈ ఏడాది జోరు పెంచుతుందట!
బాలీవుడ్‌లో బాలనటిగా ఆకట్టుకున్న హన్షిక.. ‘దేశముదురు’ సినిమాతో చిన్న వయస్సులోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్‌లోని కుర్ర హీరోల పక్కన వరుస ఛాన్సులు కొట్టేస్తూ.. మాంచి ఊపు మీద కనిపించింది. అయితే, 2019 నుంచి హన్సికాకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ. బీఎల్’లో సందీప్ కిషన్‌తో కలసి నటించిన హన్సిక ఆ తర్వాత వెండితెరకు కాస్త బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత 2021లో ఒకేసారి 5 సినిమాలకు సంతకాలు పెట్టేసింది. వీటిలో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో మరో 4 సినిమా ఛాన్సులు కూడా తన కోసం ఎదురుచూస్తు్న్నాయట. ఈ నేపథ్యంలో 2022లో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరవ్వుతానని హన్సిక చెబుతోంది. తన జోరు కొనసాగిస్తానని అభిమానులు హామీ ఇస్తోంది. త్వరలోనే హన్సిక నటించిన ‘మైనేమ్ ఈజ్ శ్రుతి’ థ్రిల్లర్ మూవీ విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. Photo Credit: Hansika Motwani/Instagram
హన్సిక క్యూట్ ఫొటోస్ - Photo Credit: Hansika Motwani/Instagram