అందాలతో అదరగొడుతున్న శ్రియ - గ్రే కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలిష్‌గా!
ABP Desam
Updated at:
28 Mar 2023 02:46 AM (IST)
1
ఒక అవార్డుల ఫంక్షన్‌లో శ్రియ చాలా అందంగా కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గ్రే కలర్ అవుట్ ఫిట్‌లో శ్రియ అదిరిపోయే లుక్‌లో కనిపించింది.
3
ఇటీవలే ఆస్కార్‌ను అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ కీలక పాత్రలో నటించింది.
4
ఇటీవలే ‘కబ్జ’ సినిమాతో శ్రియ ప్రేక్షకులను పలకరించింది.
5
దీనికి సంబంధించిన సీక్వెల్ కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని దర్శకుడు తెలిపారు.
6
దీంతో పాటు మ్యూజిక్ స్కూల్ అనే సినిమాలో కూడా నటిస్తుంది.