Genelia: దీపావళి వైబ్స్.. జెనీలియా వేసుకున్న కుర్తా సెట్ ఎంతో తెలుసా..?
ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జెనీలియా ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. (Photo Courtesy: Instagram)
అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంటుంది. (Photo Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
ఈ ఫొటోల్లో అమ్మడు.. ట్రెడిషనల్ కుర్తా సెట్ వేసుకొని కనిపించింది. (Photo Courtesy: Instagram)
Vvani by Vani Vats అనే ప్రముఖ డిజైనింగ్ సంస్థ ఈ డ్రెస్ ను డిజైన్ చేసింది. వాళ్ల వెబ్ సైట్ లో ఈ డ్రెస్ ఖరీదు రూ.45,500 గా చూపిస్తుంది. (Photo Courtesy: Instagram)
మొత్తానికి జెనీలియా తన కాస్ట్యూమ్ తో వార్తల్లో నిలిచింది. (Photo Courtesy: Instagram)