Geetha Madhuri Photos: లెహెంగాలో మెరిసిన సింగర్ గీతా మాధురి
ABP Desam
Updated at:
05 Feb 2022 04:09 PM (IST)
1
తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు గీతా మాధురి. 2008లో నచ్చావులే సినిమాలో ‘నిన్నే నిన్నే’ పాటతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. -Image credit: GeethaMaduri/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2008లో చిరుత సినిమాలో పాడిన ‘చమ్‌కా చమ్’ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. -Image credit: GeethaMaduri/Instagram
3
మె వివాహం నటుడు నందుతో జరిగింది. వీరిద్దరికీ ఒక పాప ఉంది. -Image credit: GeethaMaduri/Instagram
4
గీతామాధురి ఫోటోలు -Image credit: GeethaMaduri/Instagram
5
గీతామాధురి ఫోటోలు -Image credit: GeethaMaduri/Instagram
6
గీతామాధురి ఫోటోలు -Image credit: GeethaMaduri/Instagram