Faria Abdullah: యువరాణిలా వెలిగిపోతున్న ఫరియా అబ్దుల్లా!
ABP Desam | 08 Oct 2023 11:23 AM (IST)
1
‘జాతిరత్నాలు’ చిట్టి బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. రాయల్ వేర్స్ లో ప్రిన్సెస్ లా మెరిసిపోతోంది.
2
‘జాతిరత్నాలు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫరియా తొలి సినిమాతోనే ఫాలోయింగ్ పెంచుకుంది.
3
ఫరియా చేతిలో ప్రస్తుతం ఓ తమిళ చిత్రం ‘వల్లి మయిల్’ ఉంది.
4
తెలుగులో చివరిగా ‘రావణసుర’లో నటించింది..ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు అప్డేట్ లేదు.
5
సినిమాల్లోకి రాకముందుకు ఫరియా అబ్దుల్లా మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా కొనసాగింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.
6
ఫరియా అబ్దుల్లా ఫోటోలు Image Credit:Faria Abdullah/ Instagram
7
ఫరియా అబ్దుల్లా ఫోటోలు Image Credit:Faria Abdullah/ Instagram