క్యాజువల్ డ్రస్సులో క్లాస్ లుక్స్ - ఎస్తేర్ అనిల్ లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ABP Desam | 16 Dec 2023 11:51 PM (IST)
1
ఎస్తేర్ అనిల్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కేరళకు చెందిన ఎస్తేర్ బాల నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ‘దృశ్యం’ సినిమాలో మోహన్ లాల్ కూతురిగా పోషించిన అను పాత్రకు మంచి పేరు వచ్చింది. దృశ్యం తమిళ, తెలుగు రీమేక్‌ల్లో కూడా ఆ పాత్రను తనే పోషించారు.
2
ఎస్తేర్ అనిల్ ఈ ఫొటోల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు.
3
2010లో వచ్చిన ‘నల్లివన్’ అనే మలయాళం చిత్రంతో ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
4
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎస్తేర్ సినిమాలు చేశారు.
5
ఈ సంవత్సరం ‘వింధ్య విక్టిమ్ వెర్డిక్ట్ వీ3’ అనే సినిమాలో తను నటించారు.
6
ప్రస్తుతం తన చేతిలో సినిమాలేవీ లేవు.