Ennenno Janmalabandham Debjani Modak: 'ఎన్నెన్నో జన్మలబంధం' వేద మేకప్ లేకుండా ఎంత క్యూట్ గా ఉందో
మేకప్ లేకుండా ఎన్నెన్నో జన్మలబంధం వేద(దెబ్ జాని మోదక్) చూశారా ఎంత క్యూట్ గా ఉందో. Image Credit: Debjani Modak/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందం, అభినయం, అమాయకత్వంతో కోపిష్టి యష్ మనసు కూడా మార్చేసింది. Image Credit: Debjani Modak/Instagram
క్యూట్ నవ్వుతో ఈ బెంగాలీ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. Image Credit: Debjani Modak/Instagram
బెంగాలీలో ఏడు సీరియల్స్, తమిళంలో ఓ సీరియల్ చేసింది. ఇప్పుడు తెలుగులో 'ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్' లో అందం,అభినయంతో మెప్పిస్తోంది. Image Credit: Debjani Modak/Instagram
యష్, వేద క్యూట్ కపుల్ కోసమే ఎన్నెన్నో జన్మలబంధం చూసే వాళ్ళు ఎంతో మంది. Image Credit: Debjani Modak/Instagram
దేబ్ జాని మోదక్ క్యూట్ ఫోటోస్. Image Credit: Debjani Modak/Instagram
దేబ్ జాని మోదక్ క్యూట్ ఫోటోస్. Image Credit: Debjani Modak/Instagram