Eesha Rebba: పెళ్లిపై కాదు ఫోకస్ మొత్తం కెరీర్ పైనే.. ట్రెండీ లుక్ లో ఈషా రెబ్బా!
RAMA | 09 Apr 2026 03:20 PM (IST)

Eesha Rebba
1
ఈషా రెబ్బ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి.. ట్రెండీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
2
ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్‌తో డేటింగ్ రూమర్స్ తో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచింది
3
“ఓం శాంతి శాంతి శాంతిహి” ప్రమోషన్ల సమయంలో డేటింగ్ గురించి పదేపదే ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
4
ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ శుభవార్త చెబుతా అనగానే పెళ్లి గురించే అని ఫిక్సైపోయారు
5
జనవరిలో సినిమా విడుదలైంది..మూడు నెలలు గడిచినా ఇప్పటికీ రూమర్స్ కి చెక్ పడలేదు
6
విజయ్ , రష్మిక వివాహానికి కూడా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా హాజరయ్యారు
7
పెళ్లి ప్రణాళికలు వాయిదా వేసుకుని ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ చేశారని టాక్..