Eesha Rebba Photos : బుల్లి స్కర్ట్ వేసుకుని.. సన్‌సెట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఈషా రెబ్బా
Geddam Vijaya Madhuri | 04 Jan 2024 05:54 PM (IST)
1
థ్రో బ్యాక్స్ థర్స్డే థీమ్‌ని ఈషా రెబ్బా కూడా ఫాలో అయింది. తన రీసెంట్ వెకేషన్ ట్రిప్ ఫోటోలను షేర్ చేసింది.
2
ఇన్‌స్టాలో వాటిని షేర్ చేస్తూ.. Mentally still here🏝️🌊☺️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
3
ఈ తెలుగమ్మాయి తెలుగులోనూ, తమిళంలోనూ సినిమాలు చేస్తుంది. వెబ్‌సిరీస్‌లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
4
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి.. తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.
5
అందంతోనే కాకుండా నటిగా కూడా మంచి మార్కులు సంపాదించింది. తెలుగు హీరోయిన్గా ఇండస్ట్రీలో ఇప్పటివరకు నిలిచింది.
6
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు.