Eesha Rebba: త్రో బ్యాక్ - ఈషారెబ్బ దుబాయ్ ట్రిప్ ఫొటోస్
ABP Desam
Updated at:
27 Sep 2022 07:46 PM (IST)
1
'అంతకుముందు ఆ తరువాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బ.(Courtesy : Eesha Rebba Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ తరువాత పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. (Courtesy : Eesha Rebba Instagram)
3
'అరవింద సమేత' సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. (Courtesy : Eesha Rebba Instagram)
4
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. (Courtesy : Eesha Rebba Instagram)
5
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Eesha Rebba Instagram)
6
ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లో పాల్గొంటూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. (Courtesy : Eesha Rebba Instagram)
7
తాజాగా ఈ బ్యూటీ తన దుబాయ్ ట్రిప్ ఫొటోలను షేర్ చేసింది. (Courtesy : Eesha Rebba Instagram)