‘ఎంతో ఆనందంగా ఉన్నా’ - నల్ల డ్రస్సులో ఈషా రెబ్బ సూపర్ లుక్స్!
ABP Desam
Updated at:
13 Oct 2023 04:40 PM (IST)
1
ఈషా రెబ్బ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె ఫుల్ బ్లాక్ అవుట్ ఫిట్లో ఉన్నారు.
3
ఈషా రెబ్బ నటించిన ‘మామా మశ్చీంద్ర’ ఇటీవలే విడుదల అయింది.
4
కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం లభించలేదు.
5
అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.
6
ఈషా రెబ్బ నటిస్తున్న మరో తమిళ సినిమా కూడా సెట్స్ మీద ఉంది.