క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న ఇషా రెబ్బ
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఇషా రెబ్బ. Image Credit: Eesha Rebba/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరంగల్ లో పుట్టిన ఈ తెలంగాణ పోరి 'అంతకు ముందు ఆ తరువాత' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Eesha Rebba/Instagram
కాలేజీ రోజుల్లోనే చదువుతో పాటు మోడలింగ్ చేసింది ఇషా రెబ్బ. Image Credit: Eesha Rebba/Instagram
2018లో విడుదలైన 'అ!' సినిమాలో తన లెస్బియన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది. Image Credit: Eesha Rebba/Instagram
తరువాత 'అమీ తుమి', 'బ్రాండ్ బాబు', 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. Image Credit: Eesha Rebba/Instagram
తెలుగులో తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇషా రెబ్బ మలయాళంలో 'ఒట్టు' సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. Image Credit: Eesha Rebba/Instagram
ఆ మధ్య ఓటీటీలో విడుదలయిన 'పిట్ట కథలు', 'త్రి రోజెస్' అనే వెబ్ సిరీస్ ల్లోను నటించింది. Image Credit: Eesha Rebba/Instagram
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'సవ్యసాచి' వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించింది. Image Credit: Eesha Rebba/Instagram