Eesha Rebba Latest Photos : నేత చీరలో తెలుగు అందం.. బ్లాక్ శారీలో క్యూట్ సెల్ఫీలు తీసుకున్న ఈషా రెబ్బా
ఈషా రెబ్బా శారీ కట్టుకుని క్యూట్ సెల్ఫీలు దిగింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Eesha Rebba)
బ్లాక్ శారీ.. అంచు గోల్డెన్ కలర్ వచ్చిన చీరను.. బ్లాక్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది. హెయిర్ లీవ్ చేసి.. ముడి వేసుకుని రకరకాలుగా సెల్ఫీలు దిగింది.(Images Source : Instagram/Eesha Rebba)
అందంగా బొట్టు పెట్టుకుని.. చెవులకు రింగ్స్ పెట్టుకుని ఫోటోలు దిగింది ఈషా. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Just another saree selfie day🖤🌞 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (mage (IImages Source : Instagram/Eesha Rebba)
వరంగల్‌కు చెందిన ఈషా.. మొదట్లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. అనంతరం మోడలింగ్ చేసింది. తర్వాత సినిమాల్లో హీరోయిన్గా చేసింది.
అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది. సెకండ్ లీడ్ అన్నారు కానీ.. నా పాత్ర నిడివి కట్ చేశారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.(Images Source : Instagram/Eesha Rebba)
ప్రసుత్తం తమిళంలో ఓ సినిమా, తెలుగులో ఓ సిరీస్ చేస్తోంది ఈషా. మలయాళంలో కూడా ఓ సినిమా చేసింది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Eesha Rebba)