✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • పద్ధతిగా అందాల ఆరబోస్తున్న ‘కల్కీ’ బ్యూటీ, ఈ ఫొటోలు చూస్తే ఔరా అంటారు

పద్ధతిగా అందాల ఆరబోస్తున్న ‘కల్కీ’ బ్యూటీ, ఈ ఫొటోలు చూస్తే ఔరా అంటారు

ABP Desam Updated at: 09 Mar 2024 09:32 PM (IST)
1

దిశా పటానీ సినిమాల పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఏమాత్రం జోరు తగ్గించదు. ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ని హీటెక్కిస్తుంటుంది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న దిశా పటానీ తన సోషల్ మీడియా అకౌంట్లో మరోసారి సూపర్ క్యూట్ ఫొటోస్ పోస్ట్ చేసింది.

3

ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4

ఈ సినిమా సాంగ్ షూట్ ఇటీవలే ఇటలీలో జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీ షేర్ చేసింది.

5

'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

6

అనంతరం బాలీవుడ్‌కి షిప్ట్ అయిపోయింది. సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమాలోనూ దిశా హీరోయిన్ గా నటించింది.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.