Vaathi: ధనుష్, వెంకీ అట్లూరి ‘వాతి’ ఆడియో లాంచ్ ఫొటోలు
ధనుష్ హీరోగా నటిస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. (Image Credits: Sithara Ents Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమాకు తమిళం ‘వాతి’ అని, తెలుగులో ‘సార్’ అని టైటిల్ నిర్ణయించారు. (Image Credits: Sithara Ents Twitter)
తమిళ వెర్షన్ ‘వాతి’ ఆడియో లాంచ్ తమిళనాడులో జరిగింది. (Image Credits: Sithara Ents Twitter)
ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. (Image Credits: Sithara Ents Twitter)
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. (Image Credits: Sithara Ents Twitter)
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. (Image Credits: Sithara Ents Twitter)
సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. (Image Credits: Sithara Ents Twitter)
ధనుష్ తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే. (Image Credits: Sithara Ents Twitter)
ఈ సినిమాలో ‘మాస్టారు’ పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. (Image Credits: Sithara Ents Twitter)