✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Dhanush's Sir Opening: త్రివిక్ర‌మ్ క్లాప్‌తో 'సార్‌' షురూ

ABP Desam   |  03 Jan 2022 12:26 PM (IST)
1

ధనుష్ హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న సినిమా 'సార్'. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. (Image courtesy - @SitharaEnts/twitter)

2

'సార్' సినిమాలో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. (Image courtesy - @SitharaEnts/twitter)

3

'సార్' సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. సితార సంస్థలో ఆయన 'రంగ్ దే' సినిమా చేశారు. ఆ తర్వాత చేస్తున్న చిత్రమిది. పూజా కార్యక్రమాల్లో వెంకీ అట్లూరి, ధనుష్, సంయుక్తా మీన‌న్‌ స్క్రిప్ట్ అందుకున్న తర్వాత ప్రముఖ నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఆశీర్వదించారు. (Image courtesy - @SitharaEnts/twitter) 

4

దేవుని చిత్ర పటాలకు నమస్కరిస్తున్న ధనుష్... ఫొటోలో వెంకీ అట్లూరి కూడా ఉన్నారు. (Image courtesy - @SitharaEnts/twitter) 

5

ఓపెనింగ్‌లో ధ‌నుష్‌, త్రివిక్ర‌మ్‌... (Image courtesy - @SitharaEnts/twitter)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Dhanush's Sir Opening: త్రివిక్ర‌మ్ క్లాప్‌తో 'సార్‌' షురూ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.