Deviyani Sharma: గుబ్చే గులాబిలా ఉన్న సైతాన్ బ్యూటీ.. దేవియాని శర్మను కన్సిడర్ చేయొచ్చు కదా!
RAMA | 14 Sep 2024 09:30 AM (IST)
1
భానుమతి & రామకృష్ణ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దేవియాని శర్మ. ఆ తర్వాత ఆఫర్లు వచ్చాయి కానీ అమ్మడి క్రేజ్ పెద్దగా పెరగలేదు..
2
సైతాన్, రొమాంటిక్, సేవ్ ది టైగర్స్ తో పాపులర్ అయింది.. అయితే వెండితెరపై కన్నా ఓటీటీలోనే క్లిక్కయింది ఢిల్లీ బ్యూటీ దేవియాని శర్మ
3
మోడిలింగ్ నుంచి యాక్టింగ్ వైపు అడుగులేసిన దేవియాని శర్మ...బాలీవుడ్ లో లవ్ శుదా అనే మూవీలో చిన్న క్యారెక్టర్లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చింది
4
సైతాన్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసినప్పటి నుంచి ఎవరీ దేవియాని శర్మ అని సెర్చ్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. వ్ ది టైగర్స్ సిరీస్ లో సీరియస్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది..
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేవియాని శర్మ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...