Deepthi Sunaina Latest Photos : ఇల్యూజన్‌లో దీప్తి సునయన.. 'కొలవరి ఢీ'తో కలవరం పడుతున్న దీపు
దీప్తి సునయన ఫోటోలకు ఇన్‌స్టాలో ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా ఆమె చేసే ఫోటోషూట్స్‌ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. (Images Source : Instagram/Deepthi Sunaina)
గ్రాండ్ లుక్స్‌తో ఎప్పుడూ.. తనదైన శైలి మార్క్‌తో దీప్తి చాలా అందంగా కనిపిస్తుంది. దాదాపు అన్ని ఫోటోషూట్లను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Deepthi Sunaina)
లేటెస్ట్గా దీప్తి ఇల్యూజన్స్ థీమ్‌లో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
దీప్తి తన సునయన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి Why this kolaveri di? అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
టిక్‌టాక్ సమయం నుంచే దీప్తికి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. తర్వాత యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలతో ఫ్యాన్స్‌కు దగ్గరైంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
అనంతరం బిగ్‌బాస్‌కు వెళ్లి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)