డోస్ పెంచిన దీపికా పదుకోన్, ‘పఠాన్’ తో రొమాన్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో దీపికా పదుకోన్ ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుందీ బ్యూటీ. ఇటీవలె ఆమె నటించిన ‘పఠాన్’ సినిమా నుంచి ఓ పాట విడుదల అయింది. ఇప్పుడా పాట నెట్టింట వైరల్ గా మారింది.
Continues below advertisement
Shah Rukh-Deepika
Continues below advertisement
1/10
బాలీవుడ్ లో దీపికా పదుకోన్ టాప్ హీరోయిన్.
2/10
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
3/10
ఇటీవలె ఆమె షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో నటించింది.
4/10
‘పఠాన్’ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
5/10
ఆ సినిమా నుంచి ‘బేషరమ్ రంగ్’ అనే పాటను విడుదల చేసింది మూవీ టీమ్.
Continues below advertisement
6/10
ఈ పాటలో దీపికా-షారుక్ కెమిస్ట్రీ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
7/10
వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి పేరు ఉంది.
8/10
ఈ సాంగ్ లో దీపికా తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది.
9/10
యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి.
10/10
ఈ సినిమా జనవరి 25 న విడుదల కాబోతుంది.
Published at : 13 Dec 2022 01:10 PM (IST)